రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు శనివారం పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇందులో భాగంగా రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులుతో కలిసి శనివారం కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని ఓబులవారిపల్లి, చిట్వేల్, పుల్లంపేట మండలాల్లోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను సందర్శించారు.










