విజయవాడలో ఇండియా కూటమి పారటీల ఆధవరయంలో చేపటటిన చలో రాజభవన కారయకరమం ఉదరికతతకు దారితీసింది. ఈ కారయకరమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడడుకోవడంతో ఏపీసీసీ అధయకషురాలు వైఎస షరమిలా రెడడిని హౌస అరెసట చేశారు. గననవరం కేసరపలలిలోని తన నివాసం నుంచి కారులో రాజభవనకు బయలుదేరిన షరమిలను పోలీసులు అడడుకుననారు.
విజయవాడలో ఇండియా కూటమి పారటీల ఆధవరయంలో చేపటటిన చలో రాజభవన కారయకరమం ఉదరికతతకు దారితీసింది. ఈ కారయకరమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడడుకోవడంతో ఏపీసీసీ అధయకషురాలు వైఎస షరమిలా రెడడిని హౌస అరెసట చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గననవరం కేసరపలలిలోని తన నివాసం నుంచి సవయంగా కారు నడుపుకుంటూ రాజభవనకు బయలుదేరిన షరమిలా రెడడిని పోలీసులు నివాసం వదదే అడడుకుననారు. దీంతో పోలీసులతో వాగవాదానికి దిగిన షరమిల, తన నివాసం ఎదుట రాజయాంగ పుసతకంతో నిరసనకు దిగారు. విజయవాడ లెనిన సెంటర నుంచి ఉదయం 10 గంటలకు పరారంభం కావాలసిన ఈ మారచను పోలీసులు అడడుకుననారు. ఈ కారయకరమంలో పరొదదుటూరు నియోజకవరగ కాంగరెస పారటీ ఇనచారజ ఇరఫాన బాషా పాలగొననారు.









