భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల రక్షణే పరమావధిగా భావించి, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అని ఆయన పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల రక్షణే పరమావధిగా భావించి, విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అమరవీరులకు ఘన నివాళి











