పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్, కడప ఎంపీ వై.యస్ అవినాష్ రెడ్డి లకు మంగళవారం మధ్యాహ్నం అరుణాచలం శ్రీ శివయ్య స్వామి ప్రసాదాన్ని అందించారు. ప్రసాదాన్ని అందుకున్న అనంతరం వారు సంతోషం వ్యక్తం చేశారు.
పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్, కడప ఎంపీ వై.యస్ అవినాష్ రెడ్డి లకు మంగళవారం మధ్యాహ్నం అరుణాచలం శ్రీ శివయ్య స్వామి ప్రసాదాన్ని అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రసాదాన్ని అందుకున్న అనంతరం వారు సంతోషం వ్యక్తం చేశారు.











