కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజా చైతన్య సదస్సులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల జరిగిన ఈ కార్యక్రమాల్లో మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలలో పోలీసులు ప్రజా చైతన్య సదస్సులు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా పోలీసులు మహిళా భద్రత, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












