భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 29: భద్రాద్రి జిల్లా పట్టణంలోని టూటౌన్ రైటర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరిశీలించారు. కార్యాలయ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 29: భద్రాద్రి జిల్లా పట్టణంలోని టూటౌన్ రైటర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కార్యాలయ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.











