తిరుపతి, 2 July
ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్‌పై రెండు రోజుల వర్క్ షాప్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. తాను స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన తులశమ్మ, పద్మమ్మల వంటి వారి జీవితాల్లో పథకాల ద్వారా వచ్చిన మార్పును ఆయన వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్‌పై నిర్వహిస్తోన్న రెండు రోజుల వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.











