కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ నెల 9వ తేదీతో పాటు డిసెంబర్ 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
{"heading":null,"text":"జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల నియమావళి ముగిసే వరకు ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు."}
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
{"heading":null,"text":"అలాగే, రోజువారీ ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదులు, అర్జీల సమర్పణ కోసం నవంబర్ 9న కలెక్టరేట్‌కు రావద్దని ఆయన సూచించారు."}











