భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఆటగాడిగా భారత జట్టుకు కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ 2016లో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022లో వన్డే కెప్టెన్‌గా, ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆమె నాయకత్వంలో భారత్ గత ఏడాది తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇటీవల 2026 ఆసియా క్రీడల్లోనూ భారత జట్టు వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఆటగాడిగా భారత జట్టుకు కొనసాగుతానని ఆ










