హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇంట్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయనకు 70 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తుల వ్యవహారంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీభాస్కర్ నివాసంలో భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆయనకు 70 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ ఆస్తుల వ్యవహారంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారుల తనిఖీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో డాక్టర్ లక్ష్మీభాస్కర్ కు సంబంధించిన ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా నియో పోలీస్ పరిధిలోనే భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆయనకు పలు ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.











