దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ () ప్రక్రియ రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సహా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దేశంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ( ) ప్రక్రియ రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని కాంగ్రెస్ సహా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ తదితర ప్రతిపక్ష నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










