వీరయ్యను (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 10
సదాశివనగర్ నూతన సిఐగా వీరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ అధ్యక్షులు సాయగౌడ్ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. పోలీసులు నిరంతరం ప్రజల కోసం పాటుపడుతారని ఈ సందర్భంగా సిఐ వీరయ్య తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాధ్యతలు చేపట్టిన సదాశివనగర్ సిఐ ..టి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో సన్మానం సదాశివనగర్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన సిఐ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు సాయగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజల కోసం పాటుపడుతారన్నారు. సదాశివ నగర్ బాధ్యతలు చేపట్టిన సీ ఐ వీరయ్య సైతం మండలానికి విశిష్ట సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, కుప్రియల్ గ్రామ అధ్యక్షుడు లింగం, సాయిలు, తుక్కోజీవాడి రాజు, వేణు, మధు తదితరులు పాల్గొన్నారు











