బాల్కొండ మైనార్టీ పాఠశాలకు చెందిన విద్యార్థిని తబస్సుం, ఎస్జిఎఫ్ క్రికెట్ అండర్ 17 ఇయర్స్ బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. గత నెల 26న జిల్లా జట్టులో చోటు దక్కించుకుంది.
బాల్కొండ మైనార్టీ పాఠశాలకు చెందిన విద్యార్థిని తబస్సుం, ఎస్జిఎఫ్ క్రికెట్ అండర్ 17 ఇయర్స్ బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. గత నెల 26న అండర్ 17 ఇయర్స్ విభాగంలో ప్రతిభ కనబరిచి, జిల్లా జట్టులో చోటు దక్కించుకున్నట్లు ప్రిన్సిపాల్ మాధురి, పీడీలు సుజాత, సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యేందుకు కృషి చేసిన పీడీలను, విద్యార్థిని తబస్సుంను అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











