*సిద్ధవటం (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 13
కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 164 లోని వివాదాస్పద భూమి పూర్తిగా ప్రభుత్వానికే చెందిందని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఈ భూమిపై ఎవరికీ వ్యక్తిగత హక్కులు లేవని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 164 లోని వివాదాస్పద భూమికి సంబంధించి రెవెన్యూ శాఖ కీలక ప్రకటన చేసింది. సదరు భూమి పూర్తిగా ప్రభుత్వ భూమేనని అధికారులు స్పష్టం చేశారు.












