అకాల వర్షాలు, వరదల నేపథ్యంలో ఆదివారం నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లేందుకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. అనుమతి లేని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అకాల వర్షాలు, వరదల నేపథ్యంలో ఆదివారం నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లేందుకు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శుక్రవారం జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అనుమతి లేని సామూహిక కార్యక్రమాలు, ర్యాలీలు లేదా ధర్నాలకు ఉద్యోగులు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.












