కడప రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక () కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. మురళి ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ భూ వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలాలు వంటి సమస్యలపై ఆర్.డి.ఓ.కు వినతిపత్రాలు సమర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
త్వరితగతిన పరిష్కారానికి ఆదేశాలు












