సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటాగా కేవలం 5500 రూపాయలు ప్రకటించడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ దసరా పండుగ సందర్భంగానైనా తమ జీతాల పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నారు. ప్రస్తుత జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, కొత్తగూడెం, అక్టోబర్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడేళ్లుగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా కేటాయించడం సంతోషించదగ్గ విషయమే అయినప్పటికీ, ప్రకటించిన మొత్తం కేవలం 5500 రూపాయలు మాత్రమే ఉండటంతో కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండగరోజు పప్పన్నం, మిగతా రోజుల్లో పచ్చడి అన్నం తింటున్నామని, కనీసం ఈ దసరా పండుగ సందర్భంగానైనా తమ జీతాల పెరుగుదల విషయమై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన











