విశాఖపట్నం సమీపంలో రూ.2,300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఈ ఏడాది డిసెంబర్ 26 నాటికి పూర్తవుతాయని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 96 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి అసెంబ్లీలో తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విమానాశ్రయం వార్షికంగా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో అభివృద్ధి చేయబడుతోంది.












