కుప్పం, జులై 04
కుప్పంలో ఫుడ్ స్ట్రీట్-ఎంటర్టైన్మెంట్ ప్లాజాను, రూ.4.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘కుప్పం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ’ అతిథి గృహాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించిన మోక్షవనం స్మశాన వాటికను కూడా ఆయన పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుప్పంలో ఫుడ్ స్ట్రీట్-ఎంటర్టైన్మెంట్ ప్లాజాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించారు. అదే విధంగా రూ.4.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘కుప్పం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ’ అతిథి గృహాన్ని కూడా ఆయన ప్రారంభించారు.












