అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రమాదంలో మృతులుగా భావిస్తున్న ఇద్దరి మృతదేహాలు రోడ్డుపై పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.












