కామారెడ్డిలో నూతనంగా ప్రారంభమైన సింగం ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ వేర్, ప్రారంభమై ఒక నెల పూర్తయిన సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 రూపాయలకు మించి కొనుగోలు చేసిన సభ్యులకు ఈ డ్రా అవకాశం కల్పించారు.
ఈ లక్కీ డ్రాలో కామారెడ్డిలోని ఆజంపుర కాలనీకి చెందిన షేక్ అహ్మద్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ బైక్ (ద్విచక్ర వాహనం) ను గెలుచుకున్నారు. ఈ విజయం పట్ల షేక్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











