ఆర్మూర్, 2026-06-05
ఆర్మూర్ లోని సిద్ధుల గుట్ట వెనుక ఉన్న మినీ ఫంక్షన్ హాల్లో ఆగస్టు 23న మాలల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని మాల కోఆర్డినేషన్ ఫోరం నిజామాబాద్ జిల్లా నాయకులు ఆగస్టు 17న విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విద్యావంతులు, ఉద్యోగస్థులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్మూర్ లోని సిద్ధుల గుట్ట వెనుక ఉన్న మినీ ఫంక్షన్ హాల్లో ఆదివారం, ఆగస్టు 23వ తేదీన నిర్వహించబోయే మాలల సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని మాల కోఆర్డినేషన్ ఫోరం నిజామాబాద్ జిల్లా నాయకులు ఆగస్టు 17వ తేదీ సోమవారం విడుదల చేశారు. ఈ సమావేశానికి డాక్టర్ గోపినాథ్, శకుంతల మేడం, డాక్టర్ తిరుపతయ్య, పి. శంకర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.












