కడప జిల్లా మండలం మా మహానాడు ఆధ్వర్యంలో ఇంటింటా అంబేద్కర్ ఆశయాలు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశం కదిరి చంద్రప్పను మండల కన్వీనర్‌గా, డి. ప్రభు కుమార్‌ను మండల యూత్ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సింగం సంజీవ, కత్తి చంద్ర హాజరయ్యారు.
కడప జిా మండం మా మహానాడు ఆధవరయం ఇంటింటా అంబేదకర ఆశయాు కారయకరమాన రవహించారు. ఈ సమావేశం మా మహానాడు మండ కనవీనరగా కదిరి చందరపా, మా మహానాడు మండ యూత కనవీనరగా డి. పరభు కుమార ను ఏకగరీవంగా ఎననుకుననారు. ఈ కారయకరమాకి ముఖయ అతిథుుగా మా మహానాడు రాషటర ఉపాధయకషుు ింగం సంజీవ, మా మహానాడు సీయర నాయకుు కతతి చందర హాజరయయారు. అనంతరం నూతనంగా ఎనకైన డి. పరభు కుమారను ఘనంగా సతకరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందరభంగా ింగం సంజీవ మాటాడుతూ.. మా ఐకయతను పెంపొందించడం, వారి అభయుననతికి కృషి చేయడం, డాకటర బి.ఆర. అంబేదకర ఆశయాను సాధించడం కసం ఇంటింటా అంబేదకర కారయకరమాన చేపటటినటు తెిపారు. ఈ కారయకరమం దవారా పరజా సమసయను గురతించి, వాటి పరిషకారం కసం సంబంధిత అధికారు దృషటికి తీసుకెళడమే పరధాన ఉదదేశమ పేరకొననారు. రాబయే రజు మా మహానాడును మరింత బపేతం చేసి, పరజా సమసయ పరిషకారాకి కృషి చేయా పిుపుచచారు. ఈ కారయకరమం మా మహానాడు కారయకరతు ఏ. నాగరాజు, ఏ. బాబు, ఆర. పరవీణ, బి. శరీహరి, వెంకటరమణ, హెచ. తయ, రాము తదితర ముఖయ నాయకుు పాగొననారు.












