బాల్కొండ, 2026-08-17
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఇందూరు గోసేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఆవు పాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం నాగుల పంచమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది కూడా బాల్కొండలోని ఇత్వర్‌పేట్, నాగపురం గ్రామ భక్తులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 120 లీటర్ల ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి