బాల్కొండ, ఈరోజు
బాల్కొండ మండల కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 5 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాల్కొండ మండల కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నోడల్ అధికారి, ఎంపీడీఓ శ్రీ విజయ భాస్కర్ రెడ్డి, తహశీల్దార్ శ్రీ శ్రీనివాస్ మరియు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 5 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.












