బాల్కొండ, 2026-06-05
బాల్కొండ మండలంలో పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటు, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాల్కొండ మండలంలో పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జలాల్పూర్ గ్రామంలో నాయకులు గుండేటి మోహన్ రెడ్డి తండ్రి, అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త కత్తి భోజన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.












