కామారెడ్డి, 2026-08-15
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బ్యాంక్ మేనేజర్ కొట్టూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అందించే సేవలు, పథకాలపై మేనేజర్ వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లి కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ కొట్టూరి ప్రశాంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో పండుగ వాతావరణం నెలకొంది.












