కామారెడ్డి, 7 September
దుబాయ్ లో జిడబ్ల్యూఏసి ( ) పదవ వార్షికోత్సవం సందర్భంగా, తెలంగాణకు చెందిన నూతన కౌన్సిల్ జనరల్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, తెలుగు ప్రజలు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దుబాయ్ లో జి డబ్ల్యూ ఏసి పదవ వార్షికోత్సవం సందర్భంగా ఎన్నారై సెల్ దుబాయ్ కాంగ్రెస్ కన్వినర్ అల్ట్రిష గ్రూప్ చైర్మన్ పల్లె బాలరాజు గౌడ్ ఘనంగా సన్మానం చేశారు దుబాయ్ లో జి డబ్ల్యూ ఏసి పదవ వార్షికోత్సవం సందర్భంగా కౌన్సిలేట్ ఆఫ్ జనరల్ గా నూతనంగా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి సార్ దుబాయ్ రావడం జరిగింది ఈ పదవ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారికి వివిధ సంఘాల వారు వివిధ పార్టీల వారు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం దుబాయ్ లో ఉన్న తెలుగు ప్రజల మంచి చెడుల గురించి వివరించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో జిడబ్ల్యూఏసి వ్యవస్థాపకులు కృష్ణ దొరికిని వంశీ గౌడ్ , రవి ఖడ్గం మల్లేష్ గౌడ్ ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎల్ఎస్పిఎంకె గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ రాధారపు సత్యం అల్ట్రిష గ్రూప్ చైర్మన్ పల్లె బాలరాజు గౌడ్ పటేల్స్ డాక్యుమెంట్స్ మనోజ్ పటేల్ సుతారి సత్యం పటేల్ దుబాయ్ లో ఉన్న తెలుగు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది





