కామారెడ్డి, 6 September
పోసాని చేయబడిన ఇండ్ల నిర్మాణానికి ఇల్లు పూజ కార్యక్రమం ప్రజలు. లబ్ధిదారులైన మంగళారపు ప్రజలు, ప్రజలు, పూజ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోసానిపేట్ గ్రామంలో నూతనంగా మంజూరు చేయబడిన* *ఇందిరమ్మ ఇండ్లు 🏦మంగళారపు రోజా బండారి లక్ష్మి గార్ల ఇండ్లకు ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ* *చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్* *సుద్దాల లింగం* *ఉప సర్పంచ్* *అంజయ్య* *మాజీ సర్పంచ్* *గీరెడ్డి మహేందర్ రెడ్డి గారు* *పోసాని పేట్ గ్రామ* *కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & ఇందిరమ్మ కమిటీ కృష్ణారెడ్డి వార్డు* *సభ్యులు మరియు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు మరియు* *వి.డి.సి అధ్యక్షులు గంగారం మరియు* *యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది*











