కామారెడ్డి, 6 September
హైదరాబాద్‌లో అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నీలం రమేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు పుష్పగుచ్ఛాలు మరియు జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని ఘనంగా సన్మానం చేసిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నీలం రమేష్* హైదరాబాద్ లోని టి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రెండు సంవత్సరాలు పదవి,పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానం చేసిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నీలం రమేష్ ఘనంగా సన్మానించారు.











