కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రం () మానసిక విభాగం () పిల్లలు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఆకర్షణీయమైన రాఖీలను తయారు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్లో ఈ రాఖీలను విక్రయించగా, అధికారులు కొనుగోలు చేసి దివ్యాంగ పిల్లలను ప్రోత్సహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రం () మానసిక విభాగం () పిల్లలు ఆకర్షణీయమైన రాఖీలను తయారు చేశారు. మానసిక దివ్యాంగులకు చిన్న చిన్న నైపుణ్య శిక్షణలు ఇవ్వడంలో భాగంగా, వివిధ డిజైన్లలో 250 రాఖీలను తయారు చేసి వారి నైపుణ్యాలను ప్రదర్శించారు.












