జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, స్థానిక పోలీసు సిబ్బందితో పాటు స్పెషల్ పోలీసు బృందాలను రంగంలోకి దించి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రదేశాలు, అనుమానాస్పద కదలికలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముందస్తు జాగ్రత్తలు












