కామారెడ్డి, 2026-07-31
ఆన్లైన్ గేమింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను రామారెడ్డి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఒక HP ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లలో వచ్చే అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆన్లైన్ గేమింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను రామారెడ్డి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఒక HP ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో వచ్చే గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, వాటిని నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.












