కామారెడ్డి, ఆగస్టు 1
అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సివిల్ ఇంజనీర్ బట్టు భవాని శంకర్ తమ పాస్పోర్ట్ పోగొట్టుకున్నట్లు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదాశివనగర్ సబ్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. పాస్పోర్ట్ నంబర్ 259330ను మార్చి 28న పనిమీద వస్తున్న సమయంలో పోగొట్టుకున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బట్టు భవాని శంకర్ తమ పాస్పోర్ట్ పోగొట్టుకున్నట్లు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదాశివనగర్ సబ్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.












