దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనాది కార్యక్రమాల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణార్థం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనాది కార్యక్రమాల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణార్థం ప్రతి ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రత్యేక పూజలు, ఊరేగింపు











