తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన పాలకమండలి ఏర్పాటు అయ్యే వరకు దేవస్థానం పరిపాలనా బాధ్యతలను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక అధికారుల కమిటీని నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల చట్టం, 1987లోని సెక్షన్ 137 ప్రకారం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రత్యేక అధికారుల కమిటీ వివరాలు












