రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి విద్యకు అత్యాధునిక కార్టీసెల్ వైద్యం ఫలించింది. ట్రాన్స్ప్లాంట్ల తర్వాత ఈ ఆధునిక వైద్యంతో ఉపశమనం లభించింది.
చిన్నారివిద్యకుఅక్యూట్లింఫోబ్లాస్టిక్లుకేమియాఉన్నట్లునిర్ధారణఅయింది.ప్రముఖవైద్యనిపుణుడుడాక్టర్గణేష్ఎస్.జైశేత్వార్పర్యవేక్షణలోఈఅందించారు.కార్టీలోభాగంగా,రోగిశరీరంలోనితెల్లరక్తకణాలనుసేకరించి,ప్రయోగశాలలోప్రత్యేకంగామార్పుచేసిక్యాన్సర్కణాలనుగుర్తించినాశనంచేసేలాసిద్ధంచేస్తారు.అనంతరంవాటినితిరిగిరోగిశరీరంలోకిప్రవేశపెడతారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైద్యులపర్యవేక్షణలోఈఅందించగాచిన్నారిఆరోగ్యపరిస్థితిమెరుగుపడినట్లుతెలిపారు.ఈసందర్భంగాడాక్టర్గణేష్ఎస్.జైశేత్వార్మాట్లాడుతూ,రక్తక్యాన్సర్లక్షణాలనునిర్లక్ష్యంచేయకూడదనిసూచించారు.కారణంతెలియనిజ్వరం,అధికంగాబరువుతగ్గడం,తీవ్రమైనఅలసట,లింఫ్నోడ్స్వాపు,రక్తహీనతలక్షణాలుకనిపిస్తేవెంటనేవైద్యులనుసంప్రదించాలనిఆయనపేర్కొన్నారు.












