భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 6: మణుగూరు ఓపెన్ కాస్ట్ -2 (ఓసీ-2)లో కన్వీనియన్స్ వాహన డ్రైవర్ల ఏ రిలే బాధ్యులుగా ముగ్గురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 6: మణుగూరు ఓపెన్ కాస్ట్ -2 (ఓసీ-2)లో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో కన్వీనియన్స్ వాహన డ్రైవర్ల ఏ రిలే బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఎన్నికల్లో జి. వెంకటేశ్వర్లు (బాబి), జి. కమల్, జి. రమేష్‌లను ఏ రిలే బాధ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










