రేణిగుంట, 2026-09-26
తురపతు జుల్లాలో బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది మూడవ ఘటన గాని, జుల్లా వ్యాప్తంగా నాలుగు బైండ్ ఓవర్ ఉల్లంఘనగా నమోదు చేసారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తిరుపతి జిల్లా పోలీసులు నేర నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగిస్తూ, బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.












