జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో శుక్రవారం మెగా కార్డాన్ సెర్చ్‌ను నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్), శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
ఈ తనిఖీల్లో భాగంగా 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని, అసంపూర్తి పత్రాలు ఉన్న వాహనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం సీజ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అవగాహన కార్యక్రమాలు












