కామారెడ్డి, 2026-11-03
గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్2026 జాతీయ ఐక్యతా వేడుకలు, ఏక్తా దివస్ పరేడ్‌లో కామారెడ్డి జిల్లాకు చెందిన 19 మంది సభ్యుల బృందం పాల్గొని తిరిగి వచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లా బృందం భాగస్వామ్యం కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్2026 జాతీయ ఐక్యతా వేడుకలు, ఏక్తా దివస్ పరేడ్‌లో కామారెడ్డి జిల్లాకు చెందిన 19 మంది సభ్యుల బృందం పాల్గొని తిరిగి వచ్చింది. ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కార్యక్రమంలో జిల్లా బృందం భాగస్వామ్యం కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పేర్కొన్నారు.












