అదనపు (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 18
గర్భిణిపై దాడి చేసి గాయపరిచిన కేసులో నిందితుడైన భర్తకు చిత్తూరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం శిక్ష విధించింది. న్యాయమూర్తి శ్రీమతి టి. హరిత తీర్పు వెలువరించారు. వెంకట్రావు కాలనీకి చెందిన . దేవి తన భర్త, అత్త వేధింపులతో తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గర్భిణిపై దాడి చేసి గాయపరిచిన కేసులో నిందితుడైన భర్తకు చిత్తూరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం శిక్ష విధించింది. న్యాయమూర్తి శ్రీమతి టి. హరిత తీర్పు వెలువరించారు.












