ఎల్లారెడ్డి బస్టాండ్ ఆవరణలో గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించవద్దని, మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని అవగాహన కల్పించారు.
జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశానుసారం, ఎల్లారెడ్డి సబ్-ఇన్స్పెక్టర్ రాజు, ఏఎస్సై శ్రీ బి. దేవా గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్య సూచనలు












