ఒంటిమిట్ట (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 15
కడప జిల్లా మండల పరిధిలోని రాచగుడిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి వివాదం దళితులపై దాడికి దారితీసింది. టీడీపీ నేత నల్లగొండు సుబ్బారెడ్డి ఆక్రమణ యత్నాన్ని ప్రశ్నించిన బాధితుడు బల్లి శేఖర్‌పై కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లా మండల పరిధిలోని రాచగుడిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి వివాదం దళితులపై దాడికి దారితీసి స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత రేపింది.












