మదనపల్లెలో (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 26
యువతలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు 8, 9, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు అర్హులు. ప్రథమ బహుమతిగా రూ. 5 వేలు అందజేయనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యువతలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా. రాధిక తెలిపారు. మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఈ పోటీలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు.












