వై.ఎస్.ఆర్ కడప, 10 November
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. కార్తీక మాసం సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు.












