వై.ఎస్.ఆర్ కడప, 10 November
పీలేరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల మధ్య జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. గుంతకల్తిరుపతి ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల మధ్య వివాదం తలెత్తి, పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారని సమాచారం. ఈ ఘటనతో రైలులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పీలేరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల మధ్య జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. గుంతకల్తిరుపతి ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల మధ్య వివాదం తలెత్తి, పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారని సమాచారం.












