మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ విజేతలకు జ్ఞాపికలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, విజేతలు తమ విజయాన్ని కొనసాగించాలని, ఓడినవారు నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలని ఆమె సూచించారు.
మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ విజేతలకు జ్ఞాపికలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన క్రీడాకారులు ఈ విజయాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆమె సూచించారు. ఓడిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా గెలవాలనే తపనతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు, గురువులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.












