ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ టూరిజం కమిటీ వైస్ చైర్మన్ గా జిల్లా మైదుకూరుకు చెందిన యెలిశెట్టి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన పత్రాన్ని ఈ నెల 27వ తేదీన గండి క్షేత్రంలో అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ టూరిజం కమిటీ వైస్ చైర్మన్ గా జిల్లా మైదుకూరుకు చెందిన యెలిశెట్టి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన పత్రాన్ని ఈ నెల 27వ తేదీన గండి క్షేత్రంలో జరగనున్న జిల్లా మొదటి కార్యవర్గ సమావేశంలో మహాసభ పెద్దలు, జిల్లా కమిటీ అధ్యక్షుల చేతుల మీదుగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యెలిశెట్టి ప్రసాద్ నియామకంపై ఆర్యవైశ్య సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.












