మునసిపల ఎననికలలో కూటమి విజయానికి నేతలు, కారయకరతలు సమషటిగా కృషి చేయాలని రాషటర రవాణా, యువజన కరీడాశనిాఖల మంతరి మండిపలలి రాంపరసాద రెడడి పిలుపునిచచారు. చితతూరు టౌనలో శనివారం మునసిపల ఎననికలపై కూటమి నేతలతో మంతరి సమావేశనిమయయారు.
ఈ సందరభంగా ఆయన మాటలాడుతూ, కషేతరశనిథాయిలో పరజలతో మమేకమై పరభుతవ అభివృదధి, సంకషేమ కారయకరమాలను పరజలలోకి తీసుకెళలాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కూటమి నేతలు సమనవయంతో, ఐకయంగా పనిచేసి అభయరథుల విజయానికి కృషి చేయాలని ఆయన దిశనిానిరదేశనిం చేశనిారు.











